November 3, 2026
Explore
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తి

పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తి

November 3, 2026 | Andhra Pradesh

మదనపల్లి మున్సిపాలిటీలో 25 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు

మదనపల్లి ముచ్చట్లు:

మదనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం 25 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలవగా, వీటిలో 18 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. చెల్లుబాటైన ఓట్లలో టీడీపీకి 11, వైఎస్ఆర్‌సీపీకి 7 ఓట్లు లభించాయి. మరో 7 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు.పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది.

Tags:Counting of postal ballot votes completed