పల్నాడు ముచ్చట్లు:
దినేశ్ గ్రాండ్ లాడ్జిలో కుమార్తె సహా దంపతుల ఆత్మహత్య..!
భార్య శంకర కుమారి, మూడేళ్ల చిన్నారి మౌనిక మృతి..!
భర్త గోపి పరిస్థితి విషమం.. నరసరావుపేట ఆసుపత్రికి తరలింపు.
దంపతుల స్వస్థలం నాదెండ్ల మండలం సాతులూరుగా గుర్తింపు.
Tags; Family Suicide Sparks Sensation in Narasaraopeta!