March 29, 2026
Explore
బిజెపి మహిళా నాయకురాలుగా ఈశ్వరమ్మ

బిజెపి మహిళా నాయకురాలుగా ఈశ్వరమ్మ

March 29, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణ బిజెపి మహిళా మోర్చ అధ్యక్షురాలుగా ఈశ్వరమ్మను నియమించారు. ఆదివారం జిల్లా అధ్యక్షురాలు కవితరాజు నియామకపు ఉత్తర్వులు పంపారు. పార్టీని పటిష్టం చేసేందుకు కృషి చేస్తామని ఈశ్వరమ్మ తెలిపారు.

Tags: Eswaramma as a BJP Woman Leader