March 29, 2026
Explore
30న శ్రీ సీతాసమేత రామాలయం ప్రారంభం

30న శ్రీ సీతాసమేత రామాలయం ప్రారంభం

March 29, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

మండలంలోని ప్రసన్నయ్యగారిపల్లెలో గ్రామస్తులు నిర్మించిన శ్రీ సీతాసమేత కోదండరామస్వామి ఆలయ ప్రారంభ పూజా కార్యక్రమాలు సోమవారం ప్రారంభించనున్నారు. ఆలయ పండితుడు రామభాగవతుల పవన్‌ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు చేసి 1వ తేదీ బుధవారం స్వామివారి విగ్రహాలకు ప్రాణప్రతిష్ట చేయనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో హ్గమాలు, పూర్ణాహుతి, మహాకుంభాభిషేకము నిర్వహించనున్నారు. ఈపూజా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు పాల్గొని స్వామివారి కృపకుపాత్రులు కావాలెనని కోరారు.

Tags; Sri Sita Sametha Ramalayam Inauguration on the 30th