అహ్మదాబాద్ ముచ్చట్లు:
అహ్మదాబాద్లో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాని, వారి మనవడిని కలవడం ఎంతో ఆనందంగా ఉందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ సందర్భంగా మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు తరపున వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసినట్లు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిరంతర సహకారానికి, రాష్ట్ర ప్రజలందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసినట్లు ‘ఎక్స్’లో నారా లోకేష్ పోస్ట్ చేశారు.
Tags: Minister Nara Lokesh meets Union Home Minister Amit Shah!