అమరావతిముచ్చట్లు:
సీఎం చంద్రబాబుతో కలిసి పాల్గొన్న మంత్రి నారా లోకేష్.
పార్టీ అధినేత చంద్రబాబు గారి కృషివల్లే మనం ఈ స్థాయిలో ఉన్నాం.
సీనియర్లను గౌరవిస్తాం, పనిచేసే వారిని ప్రోత్సహిస్తాం.
పంచాయతీ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలి.
Tags: A cordial banquet for senior party workers at Undavalli’s residence!