అమరావతిముచ్చట్లు:
తన వ్యక్తిగత కారు డ్రైవర్ రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్‌కు విరుగంపాక్కం ఎమ్మెల్యే టికెట్ ఖరారు చేసిన విజయ్..!
వేదికపై విజయ్ తనను అభ్యర్థిగా పరిచయం చేస్తున్న సమయంలో, భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న శబరినాథన్, ఆయన తండ్రి..!
Tags; TVK Party Chief Vijay Takes a Sensational Decision!