నంద్యాల ముచ్చట్లు:
పాణ్యం మండలం సుగాలి మెట్ట వద్ద అదుపుతప్పి హైవే కోసం నూతనంగా నిర్మిస్తున్న నిర్మిస్తున్న గుంతలో బోల్తా పడిన మహేంద్ర థార్ జీప్..ప్రమాదంలో గాయపడిన వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు..
Tags; Mahendra Thar overturned after losing control at Sugali Metta