పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు మున్సిపాలిటీ పీఠాన్ని కూటమి దక్కించుకుంది. మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా నయీమ్ తాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 36 వార్డులకు గాను 32 వార్డులు ఏకగ్రీవం కాగా.. మిగిలిన 4 వార్డుల్లో ఎన్నిక జరగనుంది. 9వ వార్డులో TDP, JSP అభ్యర్థులు, 11వ వార్డులో జనసేన, CPI అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అలాగే 28, 35వ వార్డుల్లో TDP, జనసేన అభ్యర్థుల మధ్య పోటీ కొనసాగుతోంది.
Tags: Alliance secures Punganur municipal chair