అమరావతిముచ్చట్లు:
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 4 పట్టణ స్థానిక సంస్థల్లో నామినేషన్లకు 48 గంటల అదనపు సమయం ఇచ్చిన SEC.
తిరుపతి కార్పొరేషన్‌లో 18, కడప కార్పొరేషన్‌లో 11, రాజంపేట మున్సిపాలిటీలో 11, మైదుకూరులో అన్ని వార్డులకు ముగిసిన నామినేషన్ల గడువు.
Tags:The deadline for the submission of nominations in four urban local bodies in Andhra Pradesh has ended!