అమరావతిముచ్చట్లు:
▪️విశాఖకు 860 కి.మీ., కాకినాడకు 950 కి.మీ
బాపట్లకు 1130 కి.మీ దూరంలో కేంద్రీకృతం.
▪️నేడు తీవ్రంగా బలపడనున్న వాయుగుండం, రేపు తుఫాన్‌గా మారనున్న తీవ్ర వాయుగుండం.
▪️తుఫాన్‌గా బలపడిన తర్వాత అర్నాబ్‌గా నామకరణం.
▪️ఎల్లుండి ఉదయం తీవ్ర తుఫాన్‌గా బలపడే అవకాశం.
▪️బుధవారం యానాం సమీపంలో తీరం దాటే అవకాశం.
▪️ఎల్లుండి నుంచి 3 రోజులు ఏపీకి భారీ వర్ష సూచన.
▪️తీరం దాటే సమయంలో 115-125 కి.మీ.వేగంతో ఈదురుగాలులు.
Tags: Low-pressure area intensifies into a depression in the Bay of Bengal