October 22, 2026
Explore
కాకినాడ జిల్లా కత్తిపూడి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం

కాకినాడ జిల్లా కత్తిపూడి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం

October 22, 2026 | Andhra Pradesh

కాకినాడ ముచ్చట్లు:

కాకినాడ జిల్లా కత్తిపూడి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ‘మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి’..!

ప్రమాద ఘటనపై రవాణా శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడిన మంత్రి మండిపల్లి.

రోడ్డు ప్రమాదంలో నలుగురు భవానీ భక్తుల మృతి తీవ్రంగా కలచివేసిందన్న మంత్రి మండిపల్లి.

మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మంత్రి మండిపల్లి.

ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని సంబంధిత అధికారులను కోరిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.

Tags: A horrific road accident occurred near Kathipudi in Kakinada district.