October 21, 2026
Explore
9 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు..

9 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు..

October 21, 2026 | Andhra Pradesh

తిరుమలముచ్చట్లు:

టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 6 గంటల సమయం..

నిన్న శ్రీవారిని దర్శించుకున్న 83,745 మంది భక్తులు..

శ్రీ వారికి తలనీలాలు సమర్పించిన 19,391 మంది భక్తులు..

శ్రీ వారి హుండీ ఆదాయం రూ.2.99 కోట్లు

Tags:Devotees waiting in 9 compartments..