October 21, 2026
Explore
కృష్ణా నది ఒడ్డున తీవ్ర కలకలం

కృష్ణా నది ఒడ్డున తీవ్ర కలకలం

October 21, 2026 | Andhra Pradesh

గద్వాల్ ముచ్చట్లు:

గద్వాల్ పట్టణంలోని నది అగ్రహారం వద్ద కృష్ణా నది ఒడ్డున తీవ్ర కలకలం రేపిన ఘటన చోటుచేసుకుంది. నది ఒడ్డున భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమయంలో అకస్మాత్తుగా అదుపుతప్పిన ఒక కియా కార్ నేరుగా కృష్ణా నదిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

Tags: Major commotion on the banks of the Krishna River