బెంగళూరు ముచ్చట్లు:
శరవేగంగా బెంగళూరు-విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వే.. ఏపీలో మారనున్న రవాణా ముఖచిత్రం
11-12 గంటల ప్రయాణం ఇకపై 6-7 గంటలకు పరిమితం
భారతమాల-2 కింద రూ.19,200 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం
2027 నాటికి ప్రాజెక్ట్ పూర్తి చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం
ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు కీలక జిల్లాల మీదుగా వెళ్లనున్న కొత్త రహదారి.
Tags:Travel time between Bengaluru and Vijayawada to be reduced significantly