నిమ్మనపల్లె ముచ్చట్లు:
నిమ్మనపల్లి మండలంలో బుధవారం ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ ప్రశాంతంగా ముగిసింది. తొలిరోజు 9 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 2 నామినేషన్లు వచ్చినట్లు ఆర్వో డాక్టర్ రోహిణి, తహసీల్దార్ తపశ్వని తెలిపారు. రాచవేటివారిపల్లె పంచాయతీకి చెందిన ఒకే స్థానానికి ఆర్.మాధవీలత, పి.రేవతి ఇద్దరు టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వైసీపీ నుంచి నామినేషన్లు రాలేదు. ఎస్ఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
Tags: 2 nominations filed on the first day in Nimmanapalle