March 29, 2026
Explore
నాలుగు సింహాలు తలదించుకున్నాయి

నాలుగు సింహాలు తలదించుకున్నాయి

March 29, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఇంటిలిజెన్స్, ఎస్ బి లాంటి నిఘా వ్యవస్థలు… రక్షణ కల్పించి లాండ్ ఆర్డర్, క్రైమ్ కాపాడే పోలీస్, ఒక సంతకంతో శాసించగల మండల మెజిస్ట్రేట్, రెవెన్యూ, మండల పరిపాలన అధికారి, చీమ చిట్టికమన్న వాలిపోయే లెక్కకు మించిన మీడియా, అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ….. కొటికలపూడి సంఘటనలో తలవంచారు…

ప్రజాస్వామ్యా వ్యవస్థకు మాయని మచ్చలుగా మిలిగిపోయిన అసభ్య నృత్యాలు సమాజాన్ని వెక్కిరిస్తున్నాయి….. న్యాయవ్యవస్థ అయిన సుమోటో గా స్వీకరించి చర్యలు తీసుకోపోతే భవిష్యత్తులో ఎవరికి ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉండదు.

Tags: Four lions bowed their heads.