October 19, 2026
Explore
మహాకాళి అలంకారంలో అన్నపూర్ణాదేవి

మహాకాళి అలంకారంలో అన్నపూర్ణాదేవి

October 19, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

దసరా ఉత్సవాలలో భాగంగా అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి, పూజలు చేశారు. సోమవారం పట్టణంలోని శ్రీభోగనంజుండేశ్వరస్వామి ఆలయంలో గల శ్రీపార్వతిదేవిని మహాకాళి రూపంలో అలంకరించారు. శ్రీవిరూపాక్షి మారెమ్మను మహిషాసుర మర్ధినిగా అలంకరించారు. అలాగే బజారువీధిలో గల శ్రీవాసవి కన్యకాపరమేశ్వరిదేవిని, తూర్పు మొగసాలలో గల శ్రీచాముండేశ్వరిదేవిని ప్రత్యేకంగా మహాకాళి రూపంలో అలంకారించి కొలువుదీర్ఛారు.ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవార్లకు పూజలు చేశారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

Tags: Goddess Annapurna in the alankara (adornment) of Mahakali