October 19, 2026
Explore
మదనపల్లెలో నామినేషన్ల పరిశీలన ప్రారంభం

మదనపల్లెలో నామినేషన్ల పరిశీలన ప్రారంభం

October 19, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లె, అక్టోబర్ 19: అన్నమయ్య జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. మదనపల్లె దొంతి వీధిలోని ఎన్నికల కేంద్రంలో చేర్మెన్, కౌన్సిలర్ అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పత్రాలు అసంపూర్తిగా ఉన్నవి, రిజర్వేషన్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవి తిరస్కరిస్తున్నారు. అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. పరిశీలన అనంతరం తుది జాబితాను అధికారులు ప్రకటించనున్నారు

Tags: Scrutiny of nominations begins in Madanapalle