October 19, 2026
Explore
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్

October 19, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈరోజు విడుదల కానుంది.

ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు.

24న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది.

27వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 3న జరుగుతుంది.

ఆ తర్వాత నవంబర్ 5న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు.

ఈ నోటిఫికేషన్ 28 జిల్లాలకు చెందిన జిల్లా పరిషత్‌లు, 662 జెడ్పీటీసీ నియోజకవర్గాలు, 9,983 ఎంపీటీసీ నియోజకవర్గాలకు వర్తిస్తుంది.

జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌లను ప్రత్యక్ష ఎన్నికల ప్రక్రియ ద్వారా ఎన్నుకుంటారు.

Tags: Notification for MPTC and ZPTC elections today