October 19, 2026
Explore
పురపోరుకు మూడు రోజుల్లో 25,819 నామినేషన్లు దాఖలు

పురపోరుకు మూడు రోజుల్లో 25,819 నామినేషన్లు దాఖలు

October 19, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:


మున్సిపల్ ఎన్నికల కోసం మూడు రోజుల్లో మొత్తం 25,819 నామినేషన్లు దాఖలయ్యాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈరోజు నామినేషన్ పత్రాలను పరిశీలించనుంది. ఈ నెల 21న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత, అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేస్తారు. నిన్న చివరి రోజు కావడంతో, ఆ ఒక్క రోజులోనే 17,291 నామినేషన్లు దాఖలయ్యాయి.

Tags: 25,819 nominations filed in three days for the municipal elections