October 18, 2026
Explore
మున్సిపల్‌ ఎన్నికలకు 101 మంది నామినేషన్లు

మున్సిపల్‌ ఎన్నికలకు 101 మంది నామినేషన్లు

October 18, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పుంగనూరు మున్సిపాలిటిలోని చైర్మన్‌, కౌన్సిలర్‌ అభ్యర్థులకు ఇప్పటి వరకు 101 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారి మధుసూదన్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 36 వార్డులకు గాను బిజెపి -5, జనసేన -11, తెలుగుదేశం-79, స్వతంత్ర అభ్యర్థులు -4 , సీపీఐ-1, ఎస్‌డిపిఐ-1 నామినేషన్లు దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు. కాగా వైఎస్సార్‌సిపి అభ్యర్థులను తెలుగుదేశం గుండాలు అడ్డుకోవడంతో నామినేషన్లు వేయలేకపోయారు.

Tags; 101 candidates file nominations for municipal elections