మదనపల్లి ముచ్చట్లు:
మదనపల్లి మున్సిపాలిటీ పై కూటమి జెండా ఎగురుతుంది..
మదనపల్లి మున్సిపల్ చైర్మన్ కూటమి అభ్యర్థిగా కూటమి నాయకుల ఆధ్వర్యంలో శ్రీరామ్ చినబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన నామినేషన్ కార్యక్రమంలో మదనపల్లి నియోజకవర్గానికి చెందిన టీడీపీ, జనసేన, బిజెపి సీనియర్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే యం. షాజహాన్ భాషా పాల్గొన్నారు…
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మదనపల్లి చరిత్రలో ఎన్నడూ లేని అభివృద్ధి సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ఇప్పుడు జరుగుతుంది, 48 వార్డుల్లో కూటమి జెండా ఎగిరే విధంగా నాయకులందరూ కృషిచేసి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
Tags: Alliance candidate for Madanapalle Municipal Chairman files nomination in a grand manner.