మదనపల్లి ముచ్చట్లు:
మదనపల్లి మున్సిపాలిటీ స్థానిక ఎన్నికల్లో భాగంగా రామారావు కాలనీ ఐదో వార్డు జనసేన పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన జనసేన సీనియర్ నాయకురాలు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి శివాలయం డైరెక్టర్ చామంచుల మల్లికా సిద్దు.
పవన్ కళ్యాణ్ ఆశయాలు జనసేన పార్టీ సిద్ధాంతాలను కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రతి ఒక్కరికి తెలియచేస్తాను కూటమి నాయకులు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ నాకు సపోర్ట్ చేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను.
Tags; Mallika Siddu has filed her nomination as a Jana Sena Party candidate.