అమరావతిముచ్చట్లు:
వైసీపీ హౌస్ మోషన్ పిటిషన్లపై విచారణకు ఏపీ హైకోర్టు అనుమతి
నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని వైసీపీ పిటిషన్
నామినేషన్లు వేసేందుకు భద్రత కల్పించాలని కోరిన వైసీపీ
కాసేపట్లో వైసీపీ హౌస్ మోషన్ పిటిషన్లపై హైకోర్టు విచారణ
Tags: Significant development in the AP High Court