రాయలసీమ ముచ్చట్లు:
రాయలసీమ, సెంట్రల్ ఆంధ్రా జిల్లాల్లో 40-42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకు అవకాశం.శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరు, పోలవరం, ఎన్టీఆర్ జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం.
Tags: High temperatures and severe heatwaves in several districts of AP today.