అమరావతిముచ్చట్లు:
. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షనేనని అధికారులకు పునేఠా వార్నింగ్!
నిన్నటి నామినేషన్ల ఘర్షణలపై రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్
రాయచోటి, పుంగనూరు ఘటనలపై నివేదిక కోరిన ఎస్ఈసీ
అల్లర్లు జరగకుండా చూడాలని అధికారులకు కఠిన ఆదేశాలు
విధుల్లో నిర్లక్ష్యం చూపిస్తే సస్పెన్షన్, బదిలీ తప్పదని హెచ్చరిక…
Tags; EC takes a serious view of violence during local elections.