March 29, 2026
Explore
సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..!

సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..!

March 29, 2026 | Andhra Pradesh

ఢిల్లీ ముచ్చట్లు:

అత్యాచార బాధితుల పేర్లు వెల్లడించరాదని సుప్రీంకోర్టు ఆదేశం..!

బాధిత కుటుంబ సభ్యుల పేర్లు కూడా ప్రస్తావించకూడదు.

బాధితుల గోప్యతను కాపాడటం అత్యంత ముఖ్యం.

నిబంధనలను మీడియా, అధికారులు కచ్చితంగా పాటించాలి.

Tags: Supreme Court Issues Key Orders!