March 29, 2026
Explore
165 ఏళ్ల సంప్రదాయానికి బ్రేక్.. అమెరికా కరెన్సీపై ట్రంప్‌ సంతకం

165 ఏళ్ల సంప్రదాయానికి బ్రేక్.. అమెరికా కరెన్సీపై ట్రంప్‌ సంతకం

March 29, 2026 | Andhra Pradesh

అమెరికా ముచ్చట్లు:

అమెరికా 165 ఏళ్ల నాటి సంప్రదాయానికి ట్రంప్ గుడ్‌బై చెప్పారు. యూఎస్ ట్రెజరీ ప్రకటన ప్రకారం, ప్రధాన కరెన్సీ నోట్లపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకాన్ని చేర్చనున్నారు. 1861 నుంచి కేవలం ట్రెజరర్, ట్రెజరీ కార్యదర్శుల సంతకాలు మాత్రమే నోట్లపై ఉండేవి. గత 165 ఏళ్లుగా ఏ అధ్యక్షుడూ నోట్లపై సంతకం చేయలేదు. ఇప్పుడు ట్రంప్ ఆ సంప్రదాయానికి బ్రేక్ వేసి, తన సంతకంతో నోట్లను విడుదల చేయబోతున్నారు. ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్‌తో కలిసి ట్రంప్ సంతకం చేసిన మొదటి 100 డాలర్ల నోట్లను ఈ ఏడాది జూన్‌లో ముద్రించనున్నారు.

Tags: Breaking a 165-Year Tradition: Trump’s Signature on US Currency