October 10, 2026
Explore
పోలీస్ స్టేషన్‌ తనిఖీ చేసిన డీఎస్పీ ప్రసాద్

పోలీస్ స్టేషన్‌ తనిఖీ చేసిన డీఎస్పీ ప్రసాద్

October 10, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని పోలీస్ స్టేషన్‌ను శనివారం మదనపల్లె డీఎస్పీ బి. ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించి, కేసుల నమోదు, దర్యాప్తు పురోగతిపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో సిఐ సుబ్బరాయుడు,ఎస్సై కెవి రమణ,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Tags: police station Tanki in DSP Prasad