అమరావతిముచ్చట్లు:
CEC జ్ఞానేష్‌కుమార్‌కు వ్యతిరేకంగా ఇండియా కూటమి ఇచ్చిన ‘చలో రాజ్‌భవన్’ పిలుపు నేపథ్యంలో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలను పోలీసులు హౌస్ అరెస్ట్..
కేసరపల్లి నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించిన పోలీసులు..
మార్చ్‌కు అనుమతి నిరాకరణ..
Tags: YS Sharmila placed under house arrest; heavy police deployment.