October 10, 2026
Explore
కనకదుర్గమ్మను దర్శించుకున్న చిరంజీవి కూతురు సుస్మిత

కనకదుర్గమ్మను దర్శించుకున్న చిరంజీవి కూతురు సుస్మిత

October 10, 2026 | Andhra Pradesh

విజయవాడ ముచ్చట్లు:

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను శనివారం (అక్టోబర్ 10) నటుడు చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆమెకు ఆలయ అధికారులు స్వాగతం పలికి, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ట్రస్టు బోర్డుకు ఏపీ సర్కార్ సుస్మితను ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియమించింది. వేద పండితులు ఆమెకు వేద ఆశీర్వచనం అందజేశారు.

Tags: Chiranjeevi’s daughter Sushmita visits Goddess Kanaka Durga.