పుంగనూరుముచ్చట్లు:
రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం రాత్రి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పట్టణంలోని హనుమంతరాయునిదిన్నెలో గల శ్రీ వీరాంజనేయస్వామి బ్రహ్గ్మత్సవాలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డికి ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అలాగే మండలంలోని మీర్జేపల్లెలో నివాసం ఉన్న వైఎస్సార్‌సిపి నాయకుడు వెంకటరమణ కుమారుడి వివాహా వేడుకల్లో పాల్గొని వధువరులను ఆశీర్వధించారు.
Tags: Former Minister Peddireddy Participates in Various Programs