March 27, 2026
Explore
కల్యాణదుర్గం మండలం పాతచెరువులో భర్తను చంపిన భార్య

కల్యాణదుర్గం మండలం పాతచెరువులో భర్తను చంపిన భార్య

March 27, 2026 | Andhra Pradesh

కల్యాణదుర్గం ముచ్చట్లు:

4 నెలల క్రితం భర్త హనుమంతును చంపి ఇంటిముందే పాతిపెట్టిన భార్య సుకన్య

తల్లీకూతుళ్ల మధ్య గొడవతో వెలుగులోకి వచ్చిన ఘటన

పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన నిందితురాలు సుకన్య.

Tags: Wife Kills Husband in Patacheruvu, Kalyandurgam Mandal