March 27, 2026
Explore
కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన.

కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన.

March 27, 2026 | Andhra Pradesh

చిత్తూరు ముచ్చట్లు:

స్వయం ఉపాధికి చేయూత కార్యక్రమానికి నారా భువనేశ్వరి హాజరు.40 మందికి కుట్టు మిషన్లు, 30 మందికి తోపుడు బండ్లు, పలువురికి వినికిడి పరికరాలు పంపిణీ చేసి.. ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు వివరించిన నారా భువనేశ్వరి.

Tags; Nara Bhuvaneswari’s visit to Kuppam.