కొత్తపేట ముచ్చట్లు:
కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం అమ్మకాలపై సీఐ కొండలరావు స్పందించారు, ప్రభుత్వ నిబంధన ప్రకారం ఉదయం 10 గంటల నుండి బార్లు తీసి మద్యం అమ్మకాలు జరపాల్సి ఉండగా వేకువజామునే మద్యం దుకాణాలు తెరిచి అమ్మకాలు జరపటంపై సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై కొత్తపేట సీఐ కొండలరావు స్పందించి బార్లు నిర్వహిస్తున్న వారిని పిలిపించి కేసులు నమోదు చేశారు ఇకమీదట వేళా పాల లేకుండా మద్యం అమ్మకాలు జరిపితే బార్ల లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు శాంతిభద్రతలు కాపాడటానికి సిఐ కొండలరావు ఎంతో కృషి కృషిచేసి నైట్ బీట్ మరి బ్లూ కోల్డ్ పోలీసులకు బార్లు పై నిఘా ఉంచాలని ఆయన సూచించారు.
Tags: Strict action will be taken if liquor is sold during the early hours of the morning in violation of prescribed timings.