పశ్చిమాసియా ముచ్చట్లు:
మోదీ, నేను పనిచేసి చూపించే వ్యక్తులమన్న ట్రంప్..!
పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో మోదీకి ఫోన్ చేసిన డొనాల్డ్ ట్రంప్.
భారత్-అమెరికా బంధం భవిష్యత్తులో మరింత దృఢంగా మారుతుందన్న ట్రంప్.
హోర్ముజ్ జలసంధి మూసివేత వల్ల కలిగే గ్లోబల్ ఎనర్జీ సంక్షోభంపై ఇద్దరి మధ్య చర్చ.
Tags: Trump Heaps Praise on PM Modi!