March 27, 2026
Explore
మానవత్వం చాటిన మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు..!

మానవత్వం చాటిన మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు..!

March 27, 2026 | Andhra Pradesh

యడ్లపాడు ముచ్చట్లు:

యడ్లపాడు మండలం చెంఘిజ్‌ఖాన్ పేట గ్రామ మాజీ అధ్యక్షులు ఆంజనేయులు చెంఘిజ్‌ఖాన్ పేట – సంక్రాంతిపాడు గ్రామాల మధ్య రోడ్డు ప్రమాదానికి గురవగా.. తక్షణమే తన సొంత వాహనంలో హాస్పిటల్‌కు తరలించిన ప్రత్తిపాటి పుల్లారావు.

క్షతగాత్రులకు సత్వరం మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్‌కు సూచించి.. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు.

Tags; Former Minister and MLA Prathipati Pulla Rao—A Beacon of Humanity!