ఆకివీడు ముచ్చట్లు:
పెదపేట రామాలయానికి వెళ్లిన డిప్యూటీ స్పీకర్ రఘురామను అడ్డుకున్న ఓ వర్గం.రఘురామపై దాడిని అడ్డుకున్న కూటమి నేతలపైనా దాడి.. కూటమి నాయకులపై రాడ్లతో ఓ వర్గం నేతల దాడి.పలువురు కూటమి నేతలకు గాయాలు, ఆస్పత్రికి తరలింపు.
Tags: Attempted attack on AP Assembly Deputy Speaker Raghurama Krishna Raju!