September 10, 2026
Explore
అమెరికాలోనూ ఉచిత హామీల పర్వం

అమెరికాలోనూ ఉచిత హామీల పర్వం

September 10, 2026 | Andhra Pradesh

అమెరికా ముచ్చట్లు:

రిపబ్లికన్లను గెలిపిస్తే పౌరులకు 5 వేల డాలర్లు ఇస్తామని డోనాల్డ్ ట్రంప్ ప్రకటన

18 ఏళ్లు పైబడిన ప్రతి అమెరికా పౌరుడికి ‘డివిడెండ్’ ఇస్తామని వెల్లడి

దాదాపు 1.2 ట్రిలియన్ డాలర్ల మేర ప్రభుత్వంపై పడనున్న ఆర్థిక భారం

డెమోక్రాట్లు, ఆర్థిక నిపుణుల నుంచి విమర్శలు, చర్చలు

Tags: The trend of freebie promises reaches the US too.