సిద్దిపేట ముచ్చట్లు:
ప్రముఖ చరిత్రకారుడు, కేసీఆర్ గురువు జైశెట్టి రమణయ్య(85) మృతి
కేసీఆర్ సిద్దిపేటలో ఇంటర్ చదువుకునే రోజుల్లో హిస్టరీ సబ్జెక్ట్ చెప్పిన గురువు జైశెట్టి రమణయ్య
కేసీఆర్ గారు కలిసిన సందర్భంలో తన క్లాసు మాత్రం మిస్సయ్యేవారు కాదన్న రమణయ్య
ఇంటికెళ్లిన సందర్భంగా వెల్ కం టూ ఫాదర్ ఆఫ్ తెలంగాణగా పేర్కొన్న రమణయ్య..
Tags:Prominent Historian and KCR’s Mentor, Jaishetty Ramanayya, Passes Away