September 9, 2026
Explore
తగ్గిన బంగారం ధరలు

తగ్గిన బంగారం ధరలు

September 9, 2026 | Andhra Pradesh


అమరావతిముచ్చట్లు:

బంగారం ధరలు బుధవారం స్వల్పంగా తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.950 తగ్గి రూ.1,41,450కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.1,040 తగ్గి రూ.1,54,310 పలుకుతోంది. కేజీ వెండిపై రూ.100 తగ్గడంతో రూ.2,54,900 వద్ద ధర కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.

Tags: Gold prices have dropped.