September 9, 2026
Explore
ప్రపంచంలో అత్యధిక జీతం పొందే నేత ఎవరంటే???

ప్రపంచంలో అత్యధిక జీతం పొందే నేత ఎవరంటే???

September 9, 2026 | Andhra Pradesh

ఆ దేశ ప్రధాని జీతం ఏడాదికి రూ.27 కోట్లు

మన ప్రధాని మోదీ జీతం(20 లక్షలు)కంటే 135 రేట్లు ఎక్కువ

అమరావతిముచ్చట్లు:

ప్రపంచంలోనే అత్యధిక వేతనం పొందుతున్న సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ జీతం మరోసారి పెరగనుంది. సింగపూర్ రాజకీయ నాయకుల వేతనాల్లో 60 శాతానికి పైగా పెంపును చేపట్టనుంది అక్కడి ప్రభుత్వం. దీంతో సింగపూర్ ప్రధాని వాంగ్ వార్షిక వేతనం ప్రస్తుతం రూ.16.5 కోట్ల నుంచి రూ. 27 కోట్లకు పెరగనుంది. ఇప్పటికే ప్రపంచంలోనే తమ రాజకీయ నాయకులకు ఇచ్చే అధిక జీతాలు ప్రతిభావంతులను ఆకర్షిస్తాయని ప్రధాని వాంగ్ పార్లమెంటుకు తెలిపారు.

Tags: Who is the highest-paid leader in the world?