September 9, 2026
Explore
వాటర్ బాటిలు అధిక ధర.. రూ.7 లక్షలు ఫైన్!

వాటర్ బాటిలు అధిక ధర.. రూ.7 లక్షలు ఫైన్!

September 9, 2026 | Andhra Pradesh

అన్నవరం ముచ్చట్లు:

అన్నవరం దేవస్థానంలో రూ.18 ఎమ్మార్పీ ఉన్న వాటర్ బాటిల్ను రూ.25కు విక్రయించిన దుకాణదారుడికి జిల్లా వినియోగదారుల కమిషన్ రూ.7 లక్షల భారీ జరిమానా విధించింది. పిఠాపురానికి చెందిన డి.వెంకటేశ్వరరావు ఫిర్యాదుపై విచారించిన కమిషన్ ఈ మేరకు తీర్పునిచ్చింది. బాటిల్ అదనపు ధరకు తోడు ఫిర్యాదుదారునికి రూ.10 వేల పరిహారం, కేసు ఖర్చులకు రూ.5 వేలు, వినియోగదారుల సంక్షేమ నిధికి రూ.7 లక్షలు 45 రోజుల్లోగా చెల్లించాలని దుకాణదారుడిని కోర్ట్ ఆదేశించింది.

Tags:Exorbitant price for water bottle… Rs 7 lakh fine!