September 8, 2026
Explore
కడప జిల్లాలో ప్రమాదం.. ఇద్దరు సజీవదహనం..?

కడప జిల్లాలో ప్రమాదం.. ఇద్దరు సజీవదహనం..?

September 8, 2026 | Andhra Pradesh

కడప ముచ్చట్లు:

వైఎస్సార్ కడప జిల్లా గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం..

ఘాటు రోడ్డు ప్రహరీని ఢీకొని లోయలోకి దూసుకెళ్లిన సిమెంట్ లోడుతో వెళుతున్న లారీ..

దీంతో లారీలో మంటలు చెలరేగి, డ్రైవర్, క్లీనర్ సజీవదహనమైనట్లు అనుమానం..

అటవీ ప్రాంతం కావడంతో
చుట్టుపక్కలకు వ్యాపించిన మంటలు..

సమాచారం అందుకునీ ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు..

Tags: Accident in Kadapa district… Two burnt alive?