September 7, 2026
Explore
గువ్వలచెరువు ఘాట్‌లో లారీ దగ్ధం

గువ్వలచెరువు ఘాట్‌లో లారీ దగ్ధం

September 7, 2026 | Andhra Pradesh

గువ్వలచెరువు ముచ్చట్లు:

గువ్వలచెరువు ఘాట్‌ రోడ్డు రెండో వంపు వద్ద సోమవారం రాత్రి ఓ లారీలో అకస్మాత్తుగా భారీగా మంటలు చెలరేగాయి. లారీ నుంచి మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మంటలకు గల కారణాలు, లారీలో ఎవరైనా ఉన్నారా, ఆస్తి నష్టం ఎంతమేర జరిగిందనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:Lorry gutted by fire at Guvvalacheruvu Ghat