September 7, 2026
Explore
ఘోరం.. చేతులు, మెడకు తాళ్లు కట్టి రోడ్డు వెంట..

ఘోరం.. చేతులు, మెడకు తాళ్లు కట్టి రోడ్డు వెంట..

September 7, 2026 | Andhra Pradesh

విజయనగరం ముచ్చట్లు:

AP: విజయనగరం(D) భోగాపురంలో అమానవీయ ఘటన జరిగింది. బైక్ రిపేర్ డబ్బులు ఇవ్వలేదని ఓ యువకుడిపై మెకానిక్ మహేశ్, స్నేహితులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. అతని చొక్కా విప్పేసి చేతులు, మెడకు తాళ్లు కట్టి రోడ్డు వెంట నడిపించారు. తర్వాత బైక్తో వీధుల వెంట లాక్కుంటూ వెళ్లారు. ఈ చిత్రాలు వైరలవడంతో ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. SC, ST అట్రాసిటీతో సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు.

Tags: Horrific… Hands and neck tied with ropes, dragged along the road…