March 26, 2026
Explore
ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు.

ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు.

March 26, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశంపై మంత్రివర్గ తీర్మానం.

ఏపీ పునర్విభజన చట్టం-2014లోని సెక్షన్-5ను సవరించాల్సిందిగా తీర్మానం.

‘కొత్త రాజధాని’ స్థానంలో ‘అమరావతి’ పేరును చేర్చాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం.

Tags: Several key decisions taken at the AP Cabinet meeting.