అమరావతి ముచ్చట్లు:
ప్రజలు వదంతులు నమ్మవద్దు.
ఎల్పీజీ నుంచి పీఎన్జీకి మారే వారికి ప్రోత్సాహమిస్తాం.. ‘దీపం’ పథకం సబ్సిడీని కూడా ఈ పథకానికి అందిస్తాం.
రాబోయే రోజుల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటుచేస్తాం.
: మంత్రి నాదెండ్ల మనోహర్.
Tags: There is no shortage of petrol, diesel, or gas in Andhra Pradesh.