March 26, 2026
Explore
యాడికి మండలం కోనుప్పలపాడులో దారుణం..!

యాడికి మండలం కోనుప్పలపాడులో దారుణం..!

March 26, 2026 | Andhra Pradesh

అనంతపురం ముచ్చట్లు:

ఏడేళ్ల బాలుడు వేమ్ చంద్రను అపహరించి హత్యచేసిన వైనం..!

నిన్న పాఠశాల నుంచి వస్తుండగా అపహరించిన గుర్తుతెలియని వ్యక్తులు.. తమ కుమారుడు కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు.

వేమ్ చంద్రను హత్యచేసి కుందనకోట కొండలో పడేసిన దుండగులు..!

ఘటనాస్థలి వద్దకు చేరుకుని విచారణ చేస్తున్న పోలీసులు.. బాలుడిని బావ సర్వేష్ హత్య చేసినట్లు పోలీసుల అనుమానం…!

Tags: Atrocity in Konuppalapadu, Yadiki Mandal!